తన బాల్యం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన సీతాకోక చిలుక అరుణ..
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించిన అప్పటి హీరోయిన్లకు పెద్ద పోటీ ఇచ్చిన హీరోయిన్ ముచ్చర్ల అరుణ. 10 సంవత్సరాల పాటుగా ఆమె 70 చిత్రాలకు పైగా నటించింది. ఇదిలా ఉండగా.. ఈమె ఇటీవల ఈటీవీలో ప్రసారం ...

























