Mokshagna -Balakrishna: ఘనంగా మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు.. వేడుకలలో పాల్గొన్న సినీ సెలబ్రిటీస్?
Mokshagna -Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు ఎన్టీఆర్ నుంచి మొదలుకొని హరికృష్ణ బాలకృష్ణ వంటి హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం వీరి వారసులుగా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే త్వరలోనే ...

























