సోమవారం భస్మధారణ ఎందుకు చేస్తారో తెలుసా..?
ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజు శివుని పూజించే భక్తులు అందరూ తప్పనిసరిగా విభూదిని ధరిస్తారు. విభూది అంటే శివుడికి ఎంతో ఇష్టమైనది అని చెప్పవచ్చు. శివుడికి ఇష్టమైన ఈ విభూదిని ధరించడం వల్ల వారికి అన్ని వేళలా ...

























