పవన్ కళ్యాణ్ తో జతకట్టనున్న బుట్టబొమ్మ.. నోరు జారిన డైరెక్టర్ హరీష్ శంకర్..!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ...


























