Manoj: భూమా మౌనికకు కవలలు పుట్టబోతున్నారా… షాకింగ్ న్యూస్ చెప్పిన మనోజ్?
Manoj: సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజులకి ఈ జంట అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. వీరిద్దరూ త్వరలోనే ...


































