Tollywood : ఒక్క సినిమాతో హిట్ కొడితే రెండవ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్న యంగ్ డైరెక్టర్..
ఇప్పుడు ట్రెండ్ మారింది. యంగ్ డైరెక్టర్స్ బాగా సత్తా చాటుతున్నారు. చిన్న బడ్జెట్‌తో సినిమా చేసే అవకాశాన్ని పెద్ద నిర్మాణ సంస్థల నుంచే అందుకుంటున్నారు. సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్స్ షార్ట్ ఫిలింస్ తీసి టాలెంట్ చూపించుకొని సినిమా దర్శకుడిగా అవకాశం ...

























