Nayanatara: జవాన్ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న నయన్!
Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార ప్రస్తుతం పెళ్లి చేసుకున్నప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే ...


























