వామ్మో.. కరీనా ఆ డ్రస్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. అసలేముందా డ్రెస్సులో..? by lakshana 22 July 2021 0 బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కరీనా కపూర్ గురించి ఎవరికీ పరిచయం అవసరం లేదు. టీవీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది.