Actor Krishna Burugula: దర్శకుడు రవిబాబు పరిచయం చేసిన నటుడు కృష్ణ బూరుగుల వరుస అవకాశాలు దక్కిన్చుకుంటున్నాడు
Actor Krishna Burugula: రవిబాబు తన రీసెంట్ మూవీ క్రష్ (Crrush) చిత్రంలో కృష్ణ బూరుగుల ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కీ హీరోగా పరిచయం చేసాడు. క్రష్ చిత్రం తోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుడు "సునీల్ ...

























