Rani Mukerji: నా భర్తలా నేనెందుకు చేయకూడదు… నటి రాణి ముఖర్జీ కామెంట్స్ వైరల్!
Rani Mukerji: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో రాణి ముఖర్జీ కూడా ఒకరు. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ రాణి ముఖర్జీ తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఎప్పటికప్పుడు మంచి ...

























