బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇవే.. ఇంటి వైద్యం వద్దు!!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ విధంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ఈవిధంగా కరోనా నుంచి కోలుకొని బ్లాక్ ఫంగస్ వెంటాడటంతో ప్రజలు ...

























