ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘వంటలక్క’పేరు.. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..!
వంటలక్క అని పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది కార్తీక దీపం సీరియల్ లోని దీప క్యారెక్టర్. అంతలా ఆమె ప్రతీ ప్రేక్షకుడి మదిలో నిండిపోయారు. ఆ నటన అంతలా మంత్ర ముగ్ధులను చేసింది. కానీ ఇక్కడ చెప్పుకునే వంటలక్క ...

























