Sridhar : ఎన్‌టిఆర్ తో ఆ సినిమా చేయడం వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయా!?
ఎన్‌టిఆర్ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి నంటే ఎవరైనా నమ్మగలరా..అవును ఇది వాస్తవం. నందమూరి తారక రామారావు హీరోగా నటించినఎన్నో సినిమాలతో ఎంతో మంది కొత్త నటీ నటులు సాంకేతిక నిపుణులు తెలుగు చిత్ర పరిశ్రమకు ...


























