ఈ మధ్య కాలంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పలువురు వ్యాపారులు వినియోగదారులకు కళ్లు చెదిరే ఆఫర్లను ఇస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని జి.కొండూరులో ఒక మాంసం దుకాణం కేజీ వేట మాంసం 200 రూపాయలు మాత్రమేనని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!