Featured3 years ago
ఓటర్లకు అలర్ట్… ఓటర్ స్లిప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?
రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారంతా ఓటర్ స్లిప్ తో పాటు ఓటర్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డు సహాయంతో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు....