Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె మయూసైటిస్ అనే వ్యాధికి గురి కావడంతోనే ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స తీసుకోవాలనే ఉద్దేశంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ...