మైసమ్మకు విస్కీ తాగించిన వర్మ.. మండిపడుతున్న ప్రజలు..!
ఎప్పుడూ వివాదాలతోనే కాపురం చేసే ఆర్జీవీ.. ఆయన ఏం చేసినా చేయకపోయినా కాంట్రవర్సీ అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మళ్లీ సోషల్ మీడియాలో మరో వివాదంలో చిక్కుకున్నాడు. తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ ...
























