బిగ్ బాస్ 9 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
అమరావతి: తెలుగు ప్రేక్షకులలో భారీ క్రేజ్ సంపాదించిన బిగ్ బాస్ షో మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా, తొమ్మిదో సీజన్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గత కొన్ని సీజన్లలో క్రేజ్ తగ్గుతుండటంతో, ఈ ...


























