బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందా…!
బుల్లితెర ప్రసారమయ్యే రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈక్రమంలోనే తెలుగు మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం అప్పట్లో అధిక రేటింగ్స్ సంపాదించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అలాగే ...

























