గోళ్లను పెంచుకోవడం అంతే కొంతమందికి ఇష్టం. వాటిని పెంచుకొని ఫ్యాషన్ గా రంగు వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మరికొంతమందికి గోళ్లను ఎక్కువగా పెంచుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఆటలో అయినా.. పాఠశాలకు వెళ్లే సమయంలో గోళ్లు కత్తిరించుకోవాలని సలహా ఇస్తారు. లేదంటే ...