నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన శ్రీకాంత్.. ఎవరూ గుర్తుపట్ననే లేదట..!
పోసాని కృష్ణమురళి ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి. ...

























