Featured3 years ago
మైక్రోసాఫ్ట్ లో కొలువుదీరిన తెలుగు తేజం..రూ.2 కోట్ల వేతనం?
ఐటి దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి హైదరాబాద్ నగరానికి చెందిన నర్కుటి దీప్తి ఎన్నికయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ లో ఫోరెన్సిక్ నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ వెంకన్న కూతురు దీప్తి యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరెడాలో...