చిరుతపులి ముందు.. పిల్లి వణికిపోయింది.. చివరకు ఏమైందంటే..
చిరుతపులి దేనినైనా వేటాడిందంటే..దాని నుంచి కాపాడుకోవడం ఎవరి వల్ల కాదు. అంతాల తన వేట కొనసాగుతుంది. ఇలా పులి, పిల్లిని వేటాడుతూ.. దగ్గర్లోని బావిలో పడిపోయాయి. పిల్లి తొందరగానే గట్టుకు చేరుకుంది. కానీ పులి కూడా గట్టుకు చేరింది. దీంతో ఆ ...


























