పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త.. అందుబాటులోకి కొత్త సర్వీసులు..?
కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పెన్షన్ తీసుకునే వాళ్లకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ శుభవార్త చెప్పింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్‌స్క్రైబర్ల కొరకు పీఎఫ్ఆర్‌డీఏ కొత్త సర్వీసులను ...

























