Udaya Bhanu : “యాంకరింగ్‌లో సిండికేట్ వివాదం..” ఆ యాంకర్ ఒక్కరిని తొక్కేసి.. నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టాలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సీనియర్ యాంకర్ ఉదయభాను, తన స్టైల్, ఎనర్జీ, పర్‌ఫార్మెన్స్‌తో మంచి గుర్తింపు సంపాదించారు. సుమ, ఝాన్సీ తదితరుల కంటే ముందుగానే యాంకరింగ్‌లో అడుగుపెట్టి, టాప్ యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను, తర్వాత ...



























