Naveen Reddy: ఫోర్జరీ కేసులో నేరాన్ని అంగీకరించిన నటుడు నవీన్ రెడ్డి… విచారణలో బయటపడిన నిజాలు!
Naveen Reddy: ఎన్ స్క్వైర్ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు మేరకు సినీ నటుడు నవీన్ రెడ్డి అట్లూరినీ రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. నవీన్ రెడ్డి ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్ స్క్వేర్ కంపెనీలో ...

























