Featured11 months ago
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే స్పెషల్… రీ రిలీజ్ కాబోతున్న చరణ్ నాయక్ సినిమా!
Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలను తిరిగి వారి పుట్టినరోజు సందర్భంగా...