త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న నయనతార.. ముహూర్తం ఎప్పుడు అంటే..!
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నయనతార ...

























