Featured2 years ago
Nayanathara: నయనతార తల్లి కాబోతుందా… విగ్నేష్ పోస్ట్ వెనుక అర్థం అదేనా… వైరల్ అవుతున్న న్యూస్!
Nayanathara:లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె వివాహం తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే...