ఛాన్స్ వస్తే వదులుకోను.. స్టార్ హీరోపై నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు!
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇప్పటికీ తన క్రేజ్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె, దాదాపు అన్ని అగ్ర హీరోల సరసన నటించారు. ...


























