Corona Variant: అందరిని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!
Corona Variant:ఎంతో ప్రశాంతంగా కష్టపడి పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ పిడుగులా వచ్చి పడింది. ఈ క్రమంలోనే ఈ కరోనా మొదటి రెండు దశలలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలోనే ...


























