Featured2 years ago
Anchor Sowmya Rao: జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త యాంకర్.. ఈ యాంకరమ్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Anchor Sowmya Rao: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం...