Featured3 years ago
ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 11జీబీ డేటా..?
జియో ఎంట్రీతో దేశీయ టెలీకాం రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 1జీబీ డేటాకు వందల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొనగా జియో ఎంట్రీతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పోటీతత్వం వల్ల కస్టమర్లకు నాణ్యతతో కూడిన...