గూగుల్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ సర్వీసులన్నీ ఫ్రీ..?
దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం ఉపయోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి. భారత్ లో కోట్ల సంఖ్యలో ప్రజలు ఇతరులకు నగదు పంపడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర అవసరాల కోసం గూగుల్ పే యాప్ ను ...

























