తమ్ముడి కోసం చిట్టితల్లి సాహసం.. చివరికి?
సాధారణంగా అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. వీరిరువురు చూడటానికి తరచు గొడవ పడుతున్నప్పటికీ ఏదైనా ఆపద వస్తే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ వారిని రక్షించుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటన ఒకటి. న్యూయార్క్ లో ...

























