ఉప్పెన బ్యూటీ రెమ్యూనరేషన్ ఎంత పెరిగిందో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
మొదటి సినమాతోనే ‘ఉప్పెన’ లా దూసుకువచ్చి.. కుర్రాకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది.. కృతిశెట్టి. మాతృభాష కన్నడం అయినా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మొదట ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ ...

























