టాలీవుడ్ కి మరో సోనూసూద్ గా మారిన యంగ్ హీరో..!!
కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశ ప్రజలని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి.ఈ నేపధ్యంలో బయటికి వెళ్లలేక, ఆదాయం లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి వారికోసం కొందరు చేయూతను అందిస్తూ కొందరు విరాళాలు ...



























