Vittalacharya: గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతాలు సృష్టించిన విఠలాచార్య…. ఆస్కార్ ఎప్పుడో వచ్చేది!
Vittalacharya: ఒక సినిమా అన్ని రంగులను దిద్దుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమా విషయంలో డైరెక్టర్ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులుగా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గుర్తింపు పొందిన ...

























