రిజిస్ట్రేషన్ లేకుండా బైక్ నడుపుతున్నారా.. లక్షల్లో ఫైన్ కట్టాల్సిందే..?
సాధారణంగా బైక్ పై వెళ్లే వాహనదారులు లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లు మరిచిపోయినా నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా చేసిన తప్పును బట్టి 100 రూపాయల నుంచి వేల రూపాయలు జరిమానా విధిస్తారు. అయితే ఒక వ్యక్తికి మాత్రం ఏకంగా లక్షల్లో ఫైన్ ...

























