Featured3 years ago
అంతరిక్షంలోకి బుల్లిజీవులు.. ఎందుకోసమో తెలుసా?
ఇప్పటివరకు అంతరిక్షంలో మానవులు వెళ్లి ఎన్నో పరిశోధనలు చేశారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బుల్లి జీవులను మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి పంపనుంది. ఆక్టోపస్ వంటి స్కిడ్స్, ఎలుగుబంటి (వాటర్ బేర్స్) ను అంతర్జాతీయ...