Featured2 years ago
Sr NTR: ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నా దేశం.. ఎన్టీఆర్ ను ప్రజానాయకుడిగా మార్చిన సినిమా !
Sr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు. ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అవలీలగా పరకాయ ప్రవేశం చేసి ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను...