Political News3 years ago
ఓబీసీ బిల్లుకు టిఆర్ఎస్ మద్దతు!
లోక్సభలో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఓబీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బస్వంతరావ్ పాటిల్ లోక్ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 40...