Featured3 years ago
కరోనా ముందే నేను అవి వాడుతున్న.. నిజజీవితంలో నాకు ఆ సమస్య: మెహ్రీన్
మెహ్రీన్ ఈమె మొదట నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాథ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది...