Featured1 year ago
Tarakaratna: తారకరత్నకు కూడా నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టారా…ఇలా కూడా ఆర్థికంగా నష్టపోయారా?
Tarakaratna: నందమూరి తారకరత్న మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అయితే ఈయన నందమూరి వారసురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకే రోజున ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రకటించి ఈ సినిమాల పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు....