Featured2 years ago
Samantha: సినిమాలలోకి రాకముందు సమంత ఎలా ఉందో చూశారా… వైరల్ అవుతున్న సమంత ఓల్డ్ వీడియో!
Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె మనకు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేసావే సినిమా...