కరోనా మహమ్మారి ఎంతటి విలయతాండవాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే చాలామంది అంతకముందు ఎప్పుడూ లేనంతగా కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రోగనిరోధక ...