Featured2 years ago
Rashmi -Anasuya: అనసూయ గొడవ.. రష్మీనీ గెలికిన నెటిజన్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్ రష్మి !
Rashmi -Anasuya: జబర్దస్త్ యాంకర్లుగా రష్మీ అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే వీరిద్దరూ యాంకర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వీరిద్దరి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది.రష్మీ నిత్యం మూగజీవాల గురించి రోడ్లపై వాటిని ఎవరైనా...