Mahesh Babu: కరోనాతో బాధపడుతున్నా.. నెల చిన్నారికి ప్రాణదానం చేసిన మహేష్ బాబు..! by lakshana 14 January 2022 0 Mahesh Babu: సాధారణంగా సినిమాలలో హీరోల పాత్రలు ఎంతో ఉదార స్వభావంగా ఉంటాయి. సినిమాలలో వీరి పాత్రలు కష్టాల్లో ఉన్న వారిని చూసి చలించిపోతూ