Featured4 years ago
అనంతపురం కలెక్టర్ గా ఇంటర్ స్టూడెంట్.. ఎలా సాధ్యమైందంటే..?
ఈరోజు ఆంతర్జాతీయ బాలికా దినోత్సవం అనే సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఉన్నత గౌరవం దక్కేలా...