Featured4 years ago
పెళ్లి తంతును మార్చేసిన కరోనా.. ఆన్ లైన్ లో అక్షింతలు.. ఇంటికే భోజనాలు..!
ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రజల ఆలోచనల్లో, జీవన విధానంలో కీలక మార్పులు తెచ్చింది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకేసారి జరుపుకునే పెళ్లి వేడుక కరోనా మహమ్మారి వల్ల పరిమిత సంఖ్యలో బంధుమిత్రులతో...